Wednesday, March 23, 2011

మాడలికాలు ఎదగనిదే తెలుగు ఎదగదు

తెలంగాణా ఏర్పాటు, సమైఖ్య ఆంద్ర లతో ముడి పెట్టకుండా పదారణాల తెలుగు వారిగా మాండలికాలపై కాళోజి అనిపింపులను చదవండి. పాడి నుడి(standard Language) పేరుతో ఇతర మాండలికాలను ఎదగానీయక పొతే తెలుగు ఎలా ఎదుగుతుంది? 

































5 comments:

  1. మంచి వ్యాసం అందించిన్రు.

    ReplyDelete
  2. thought proving even i am from coastal! i hope people take it as priority and develop their own slang. that will help "telugu". what kaloji said, take it in true words, dont lead it to seperate.

    ReplyDelete
  3. ఈ బాద ఒక్క కాళోజి గారిదే కాదు రాయలసీమ రచయతలు కూడ చాలానే అవమానాలు ఎదుర్కొన్నారు...! కోస్తా ప్రాంతంలో మాట్లాడే బాషే తెలుగుకి ప్రామాణికం అన్న బ్రమలో ఒకప్పుడు సాహితీకారులుండే వారు..ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదనుకుంటాను. కాళోజిగారిలాగే సరస్వతి పుత్రుడు పుట్టపర్తి నారాయణాచార్యుల వారి మనోగతం కూడ చదవగలరు మీకు ఓపిక ఉంటే..!

    http://www.poddu.net/?q=node/802

    ReplyDelete
  4. కమల్ ఐతే, రాయల సీమ లేదా ప్రొద్దుటూరిని రాష్ట్రంగా, సంస్థానంగా విడదీయాల్సిందేనా? విమర్శలు, ప్రతివిమర్శలు, హేళనలు, గౌరవాలు, అవమానాలు, చిన్నచూపులు సహజమైనవే. అవి ఎదుర్కునే/సహించే చేవలేని వాళ్ళు నశిస్తారు, ఏరంగంలో నైనా ఇది సహజమే. ప్రతి అల్పమైన విషయానికి తెలంగాణాకు ముడి వేయడం అల్పుల లక్షణం.

    Survival of the fittest is the law of Nature, perform or perish.

    ReplyDelete
  5. @శంకర్ గారు, నా కామెంట్ విషయంలో మీరు పొరబడుతున్నట్లున్నారు..! నేనెక్కడా విడదీయాలని..లేక మరొకరిని నిందించడం కాని చేయలేదు.." ఒకప్పుడు అలాంటి పరిస్థితి ఉండేది..అదిప్పుడూ లేదనుకుంటాను " అని మాత్రమే చెప్పాను. మన రాష్ట్రంలో ప్రతి 30 కి.మీటర్లకు మాండలికాలు, వ్యవహరించే ఆచారవ్యవహారులు మారుతాయి.. అలాగే మనుషులు కూడ ఒక వూరి వారు మరో పక్క వూరివారిని ఆచార వ్యవహారాల్లోనో లేక మాట్లాడే యాసలోనో చిన్నచిన్న తేడాలను చూపుతూ హేళనలు..ఎత్తిపొడుపులు.. అవమానించడాలు చేయడం సహజం వాటిని ఎవరూ ఆక్షేపించడం లేదు. పైన్ వ్యాసకర్త కేవలం తన వూరి వారినే తన ప్రాంత బాషనే అవమానిస్తున్నారు అన్న భావంతో ఉండడం మూలానా..! అదే మీ ఒక్కరి బాదమాత్రమే కాదు..రాష్ట్రంలో ప్రతిచోట..ప్రతి వూరిలోనూ ఉన్నదే అని చెప్పడానికి నేను కొన్ని ఉదాహరణాలు చెప్పాను అంతే.
    మీ దృష్టిలో ఏది అల్పమైనది..ఏదికాదు..? కాస్త వివరింస్తారా..? నేనెక్కడా ఎవరిని ముడివేయలేదు. ఒక్కోకరి దృష్టిలో ఒక్కో విషయం అల్పమైఅనదిగా ఉంటుందనుకుంటాను.

    ReplyDelete